
Vartha Byte
వంద కోట్ల క్లబ్‌లోకి ఎంట్రీ ఇచ్చిన అయ్యగారు..’లెనిన్’తో అఖిల్ కెరీర్ బెస్ట్ రికార్డు!
అక్కినేని అఖిల్ (Akkineni Akhil) కెరీర్ స్టార్టింగ్ నుంచి ఒక మాస్ బ్లాక్‌బస్టర్ కోసం ఎదురుచూస్తూనే ఉన్నాడు. ఆ ఎదురుచూపులకు లెనిన్ (Lenin) ఫుల్ స్టాప్ పెట్టేసింది. అఖిల్‌కు ఎలాగైనా సాలిడ్ హిట్ ...
టీడీపీ ఇంటింటి ప్రచారంపై కాకాణి ఫైర్.. “ఏం సాధించారని ప్రజల ముందుకు వస్తున్నారు?”
టీడీపీ నేతలు(TDP Leaders), కార్యకర్తలు (Cadres) ఇంటింటికీ వెళ్లి (Door-to-Door Visit) ప్రజలను (People) కలవాలన్న పార్టీ నిర్ణయంపై మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి (Kakani Govardhan Reddy) తీవ్ర విమర్శలు ...
Ajinkya Rahane Retirement: అంతర్జాతీయ క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించిన భారత క్రికెటర్ అజింక్య రహానే.!
టీమిండియా సీనియర్ క్రికెటర్, బోర్డర్-గవాస్కర్ ట్రోఫీ విజేత కెప్టెన్ అజింక్య రహానే (Ajinkya Rahane) అంతర్జాతీయ క్రికెట్‌కు (International Cricket) అధికారికంగా వీడ్కోలు పలికాడు. టెస్టులు, వన్డేలు, టీ20లతో పాటు అన్ని ఫార్మాట్ల ...
Ramayana Trailer: బ్రహ్మముహూర్తంలో ‘రామాయణం’ ట్రైలర్ విడుదల..!
ఎన్నో రోజులుగా సినీ అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఘట్టం ఎట్టకేలకు ఆవిష్కృతమైంది. బాలీవుడ్ స్టార్ హీరో రణబీర్ కపూర్ (Ranbir Kapoor) శ్రీరాముడి పాత్రలో, దర్శకుడు నితేష్ తివారీ (Nitesh Tiwari) తెరకెక్కిస్తున్న ...
మత్స్యకారులను టార్గెట్ చేస్తున్నారా? విశాఖ తర్వాత పలాస ఘటనతో కూటమిపై పెరుగుతున్న అనుమానాలు!
విశాఖపట్నంలో (Visakhapatnam) గల్లంతైన మత్స్యకారుల (Fishermen) పట్ల ప్రభుత్వం (Government) వ్యవహరించిన తీరుపై ఇప్పటికే రాజకీయంగా చర్చ జరుగుతున్న వేళ, ఇప్పుడు పలాసలో మత్స్యకార సామాజిక వర్గానికి చెందిన మాజీ మంత్రి సీదిరి ...
ఉత్తరాంధ్రలో జగన్‌కు భారీ స్పందన.. అప్పలరాజు అరెస్ట్‌పై కూటమికి ప్రజలే కౌంటర్?
మాజీ మంత్రి, మత్స్యకార సామాజికవర్గానికి చెందిన సీదిరి అప్పలరాజు (Seediri Appalaraju) అరెస్ట్ రాజకీయంగా తీవ్ర చర్చకు దారితీసింది. కాశీబుగ్గ (Kashibugga) రోడ్డు ప్రమాదానికి (Road Accident) సంబంధం లేని కేసులో ఏ3గా ...
వైఎస్సార్ ఉచిత విద్యుత్‌ను కూడా వక్రీకరిస్తున్నారా? భువనేశ్వరి వ్యాఖ్యలతో తెరపైకి చంద్రబాబు హామీల చరిత్ర!
టీడీపీ అధినేత, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు రాజకీయ విశ్వసనీయతపై మరోసారి చర్చ మొదలైంది. చంద్రబాబు గారి సతీమణి భువనేశ్వరి చేసిన వ్యాఖ్యల్లో చంద్రబాబు ఇచ్చిన మాటపై నిలబడే నాయకుడని చెప్పడం రాజకీయ ...
జనసేనలో ఏం జరుగుతోంది? వరుస రద్దులతో పవన్ నిర్ణయాల వెనుక అసలు వ్యూహమేంటి?
జనసేన పార్టీలో కీలక పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధులను జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ ఒక్కసారిగా రద్దు చేయడంతో పాటు, కొత్త కమిటీలు ప్రకటించే వరకు ఎవరూ టీవీ డిబేట్లలో ...














